వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

కాలు, మండు;

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "క. గురుకర్ణుల యస్త్రాగ్నుల, నెరిసినయది." భార. శల్య. ౨, ఆ.
  2. పరితపించు............ "క. సుకుమారుఁడతఁడు గోపా, లకవృత్తివహించి యడవులం గ్రుమ్మరుచు, న్కికి నాకకాదు పగ వా,రికినైనను నకట మనమెరియదే వగలన్‌." సం. "దూయామి భరతశ్రేష్ఠ దృష్ట్వాతే భ్రాతరం ప్రియమ్‌." భార. విరా. ౨, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఎరియు&oldid=907752" నుండి వెలికితీశారు