వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
క్రియ/దే. అ.క్రి .(ఎర + కొను)
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఎర+కొన:పరవశమగు,

నానార్థాలు

మ్రింగు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "వ. మృణాళంబు లాహారంబులుగ మెసంగి యెరగొని సుఖించు రాజహంసంబులుంగల పులినస్థలంబుల వలనను." మై.
  2. స.క్రి. మ్రింగు. "క. ఉరగము నెరగొను గరుడుని, వెరవున నపుడతడు గగన వీధికిదాటెన్‌." ఉ, హరి. ౫, ఆ.
  3. ఆకలి తీఱు "వ. ...ఎరగొని సుఖించు రాజహంసంబులు ...." మైరా. ౨,ఆ. ౭౪.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఎరగొను&oldid=907809" నుండి వెలికితీశారు