ఎర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
దేశ్యము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- మృగాదులనుఁ బట్టుటకు వేసెడి మాంసము,
- ఆహరము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- బలి
- వ్యసనము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>నాగమల్లి కోన లోన..... నక్కింది లేడి కూన..... ఎర వేసి..... గురి చూసి..... కొట్టాలి మామా... కొట్టాలి మామ... ఇది ఒక చిత్రగీత పాదం. "చ. ఫలము దళంబునుం దొడిమఁ బాయుట రాలినవానిఁ గొంచు నాఁ, కలి కెరఁజేసి." భార. ఆను. ౫, ఆ.