ఎద్దు కేమి తెలుసు అటుకుల రుచి?
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
--- అ, ఇ, |
--- ఉ, ఎ, ఒ |
--- క, గ, చ, జ |
--- ట, డ, త, ద, న |
--- ప, బ, మ |
--- "య" నుండి "క్ష" |
పొడుపు కధలు |
ఆశ్చర్యార్థకాలు |
ఎద్దు సాధారణముగా అటుకులు దాని జీవితకాలములో రుచి చూడదు. అట్టి దానికి అటుకుల రుచి తెలియదు. ఈ విషయమునే వ్యంగ్యముగా, ప్రావీణ్యతను బట్టి వ్యక్తులను సందేహములు అడుగవలెను అని సామెత రూపములో చెప్పుచున్నారు.