వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

చేపలబట్టెడి అడ్డువల.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "క. వెరవున నూదులనెత్తెల, గలముల మత్స్యములబట్టి కడుసంతసముం, బొరయుచు ద్రాళ్లంగ్రువ్వగఁ, గరమూహించి మదిబ్రాప్తకాలజ్ఞుడనున్‌." భార. శాం. ౩, ఆ.
  2. "క. వెరవున నూఁతల నెత్తేల, గరముల మత్స్యముల బట్టి...." భార. శాం. ౩,ఆ. ౧౯౩.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఎత్తెల&oldid=907070" నుండి వెలికితీశారు