వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • సకర్మకక్రియ
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • తీసివేయు
  • అలక్ష్యముచేయు
  • ఎత్తి క్రింద బడవేయు.
  • తేలికపఱచు.
  • తీసివేయు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

ఎత్తివైచు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

వ్యవ:- మూలధనము లేక పాఠశాల యెత్తివేసిరి.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>