ఎడ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ
యు. దే. వి.
- వ్యుత్పత్తి
యుగళము/దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>- స్థానము/
- దూరము
- నడుమ
- వయసునకు సంబందించినది: ఉదా: ఎడబాలుడు, ఎడ పిల్ల/ "ఎడదూడ, / ఎడపడ్డ" మొ;
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- అవకాసము
- గడువు
- భేదము
- విఘ్నము
- వ్యవహారము
- సంధి
- దేవతానైవేద్య వస్తువు.
- సంబంధిత పదాలు
వానియెడ on his not coming./ఊరుచేరినయెడ/ఎడబాటు/ ఎడముగా / ఎడమ\ఎడబాలుడు/ఎడపిల్ల/
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>స్థానము;
- "పార్థులరుగునెడకు మనమునరిగి." భార. ఆది. ౬, ఆ.
- అవకాశము; -"ఉ. నిచ్చలునిచ్చలోఁ బొదలు నీపితృభక్తికి జ్ఞానశక్తికిన్, మెచ్చితి నచ్చితిన్ గరము నియ్యెడనియ్యెడ యేల వేఁడుకొ, మ్మిచ్చెదఁ జెచ్చరన్ వలయునీప్సితముల్ శతమేని దీన నే, పొచ్చెమునొచ్చెముం జొరదు భూసురకేసరి నమ్ము నావుడున్." పాండు. ౨, ఆ.
- దూరము;-"క. కడునెడ గావుననది యి, క్కడ వినబడదేమొ." కళా. ౪, ఆ.
- గడువు; -"ఇప్పుడెడ యిచ్చుట యుక్తము నాకు." భార. ఉద్యో. ౧, ఆ.
- ఎలప్రాయముగలది. -(ఎలదూడ, ఎడపడ్డ.)
- ఎడమ / ఒక పాటలో పద ప్రయోగము: కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్.... ఓడిపొలేదోయ్....