వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

మూత్రాంకనాళికలో పైదిశలో మూత్రపిండపు వెలుపలి భాగపు దిశలో పయనించు మెలిక భాగము.

అర్థ వివరణ

<small>మార్చు</small>

మూత్రాంకనాళిక చెంపపిన్ను ఆకారములో ఉంటుంది. దీనిలో దిగుమెలిక క్రిందకు అంతర్భాగపు దిశలో వెళితే ఎగుమెలిక పై దిశలో వెలుపలిభాగపు దిశలో వెళుతుంది.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఎగుమెలిక&oldid=967946" నుండి వెలికితీశారు