ఎక్కుడుమాట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- స్వాహంకారపూరితవాక్యము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"రాజపుత్రుఁ డయ్యెక్కుడుమాటకోరువక యిట్లను నర్హ జనంబుతోఁదగన్." [మ.భా.(వి)-5-265]
- "చిక్కని పోటు మానిసిని సీవినువారలు నవ్వనేమిగా, నెక్కుడు మాటలాడెదవు." [మ.భా.(ఉ)-1-253]