ఎక్కఁబెట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
స.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ప్రోత్సహించు, ఎగసన ద్రోయు. 2. పురియెక్కించు. "లేనిపోనివి చెప్పి ఎక్కఁబెట్టినాఁడు" (నె, పొ) 3. లేని ఆధిక్యము కల్పించు. "వాడిని బాగా ఎక్కబెట్టి నెత్తిమీదికి తెచ్చుకున్నాఁడు." (నె)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు