వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ఎకసకేము, ఎకసక్కియము, అకసక్కెము, ఎకసెకియము, ఎకసెకెము,

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

అపహాస్యము, వికటపు మాట, అవమానము, వికటము.

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. "గీ. జముని నాలికతో నెకసక్కెమాడఁ, దమకపడు క్రొత్తపైఁడిమోళము కటారి." నై. ౬, ఆ.

. వంచన.

  1. "ద్వి. అకట చేతికిఁజిక్కినటుల మాటాడి, యెకసక్కెమె యొనర్చి యిచటనిల్వకయె, యిపుడొగిఁజనియె నయ్యిందీవరాక్షి." విష్ణు. ఉ. ౪, ఆ.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>