వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

ద్వ. ద్ర. (ఎంత + దాఁక)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఎంత పర్యంతము./ ఎంతవరకు /రూ-ఎందనుక

నానార్థాలు

ఎంతవఱకు/

సంబంధిత పదాలు

ఎంతదనుక.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "గీ. ధరణి యెందాక నుండు...." భార. శాం. ౨,ఆ. ౧౪౮.

ఒక పాటలో పద ప్రయోగము: తూనీగా..... తూనీగ........ఎందాక పరుగెడతావే.........

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఎందాక&oldid=904103" నుండి వెలికితీశారు