వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • ప్రశ్నార్ధకం
వ్యుత్పత్తి
వ్యు. ఎంత + వారు-పలోపము. రుకు ఱు ఆదేశము, తకారమునకు దకారము. అందఱు, ఇందఱు, కొందఱు - ఇట్లే.
బహువచనం లేక ఏక వచనం
  • ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

ఎంతమంది అని అర్థము. ఉదా: అక్కడ ఎందరు వున్నారు?

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఎందరో మహానుభావులు - త్యాగరాజ కీర్తన.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఎందరు&oldid=952101" నుండి వెలికితీశారు