వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగము
  • ప్రశ్నార్ధకం.
  • సర్వనామము
వ్యుత్పత్తి
వ్యు. ఏ + అంత-అంతలోని అలోపము. ఏకారమునకు హ్రస్వము. సర్వ.[ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) ]

ద్వయము

బహువచనం

అర్ధ వివరణ <small>మార్చు</small>

ఎంత అంటే పరిమాణాన్ని తెలుసుకునేదానికి వాడే ప్రశ్నార్ధకం.

  1. ఉదా: దీని ధర ఎంత? / ఎంత వరకు చదివవు/ ఎంతవరకు పని జరిగింది./ఏపాటి

పదాలు <small>మార్చు</small>

నానార్ధాలు
సంబంధిత పదాలు

/ఎంతదూరం/ వెల ఎంత/ ఎంతకైనా /ఇది యెంత పొడుగు how long is this?/ ఎంతో వుంది / ఎంతైనా/

  1. ఎంత అన్యాయము what injustice!
  2. ఈ బంగారమెంత ఉన్నది what is the price (or weight) of this gold?
  3. అది యెంత పని what great matter is that?
  4. ఎంతమాత్రము how much?
  5. ఎంతలో within what price?
  6. ఎంతమాత్రము కాదు by no means.
  7. ఎంతమంది
వ్యతిరేక పదాలు
  • ఇంత.

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • మీ యింటి నుండి గుడి ఎంత దూరం.
యోగి వేమన
ఎంత సేవచేసి యేపాటు పడినను
రాచమూక నమ్మరాదురన్న
పాముతోడిపొందు పదివేలకైనను
విశ్వదాభిరామ వినురవేమ
  1. . ఒక చిత్ర గీతములో పద ప్రయోగము...ఎంత వారు గాని, వేదాంతులైన గాని వాలు చూపు సోకగానే తూలి పోదురూ ... కైపులో, కైపులో, కైపులో.....
  • ఇతనిఁజూచి మీకునెంత మోహముగల, దంతకంటె మాకునధికమైన, మోహరసముమూరి మోచియున్నది." వి, పు. ౭, ఆ. (చూ. ఇంత

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు,వనరులు <small>మార్చు</small>

బయటిలింకులు <small>మార్చు</small>

How much

"https://te.wiktionary.org/w/index.php?title=ఎంత&oldid=967059" నుండి వెలికితీశారు