ఎంగిలిచేత్తో కాకిని తోలని వాడు

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు


పరమ లోభి, పిసినారిని ఇలా వర్ణిస్తారు. కాకిని తోలేందుకు ఎంగిలిచేతిని విదిలిస్తే ఆ చేతికి అంటుకుని ఉన్న అన్నపు మెతుకులు రాలిపోతాయేమోనని ఆలోచించేవాడని దీనర్థం.

దీనికి సమానార్థకమైన సామెత మరొకటుంది
పిల్లికి బిచ్చం పెట్టనివాడు