ఎంకి పెళ్ళి సుబ్బి చావుకొచ్చిందట

భాషా సింగారం
సామెతలు
జాతీయములు
--- అ, ఇ,
--- ఉ, ఎ, ఒ
--- క, గ, చ, జ
--- ట, డ, త, ద, న
--- ప, బ, మ
--- "య" నుండి "క్ష"
పొడుపు కధలు
ఆశ్చర్యార్థకాలు



ఒకడి సుఖము మరొకడి కష్టము అని ఈ సామెత అర్థము. కొన్ని సందర్భాలలో,ఒకరికి సుఖం ఆతనికి తెలియకుండానే మరొకనికి కష్ట కారణమగును. ఆ సందర్భమున ఈ సామెత వాడుట పరిపాటి.