వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. నాభి కొడుకు. ఇతనికి భరతుఁడు మొదలుగాగల నూఱుగురు కొడుకులు ఉండిరి. ఋషభుడు విష్ణువు యొక్క అవతారము అందురు. ఇతడు సదాచారులు అగు తన కుమారులకు లోకశాసనార్థము సమస్త ఆచారముల ఉపదేశించి భరతునికి పట్టముగట్టి తాను అవధూతయై అవసాన కాలంబున దేశంబుల తిరుగుచు ఉండెను. ఇతఁడు పరమయోగ ధ్యానపరుఁడు అనియు పరమపురుషుండు అనియు పురాణములు పలుకును.
2. ఉపరిచరవసువు వంశస్థుడు.
3. సుగ్రీవుని దండు నందలి ఒక వానరుడు.
4. ఇంద్రునకు శచీదేవి యందు పుట్టిన రెండవ కొడుకు. జయంతుని తమ్ముడు.
5. ఋభునికి నామాంతరము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఋషభుడు&oldid=903961" నుండి వెలికితీశారు