వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సం.వి.అ.పుం.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

విభాండముని కొడుకు. రూ-ఋష్యశృంగుఁడు

ఒకానొక ముని. తలపై మనుఁబెంటి కొమ్మువంటి కొమ్మగల మహర్షి. దశరథుని పుత్రికయైన శాంత భర్త. విభాండకముని పుత్రుడు.
విభండకఋషి కొడుకు. ఇతఁడు తండ్రికి అతిభక్తితో శుశ్రూష చేయుచు లోకవ్యవహారమును ఒక్కటిని ఎఱుంగక బ్రహ్మచర్యాశ్రమమున అడవియందు ఉండునపుడు, అంగదేశపు రాజు అగు రోమపాదుఁడు తన దేశము అనావృష్టిచే అవస్థచెంది ఉండుట మాన్పకోరి, 'ఋశ్యశృంగుఁడు ఉండుదేశమున అనావృష్టి ఉండదు' అని పెద్దలవలన ఎఱింగి అతని కొందఱు విలాసినీ జనులగుండ తోడి తెప్పించి, అనావృష్టి మానఁగానే, అతనికి తన కూఁతును ఇచ్చి వివాహము చేసెను. ఇతఁడు దశరథునిచే పుత్రకామేష్టి అను యాగము చేయించెను.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953/ పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879