వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వి:

సం.వి.అ.న.

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ <small>మార్చు</small>

  • సత్యమైనది(మాట)
  • ప్రకాశమొందినది/ 1. నీరు. 2. మోక్షము. 3. సత్యము. 4. పరబ్రహ్మము. 5. యజ్ఞము. 6. ప్రాప్తి. 7. ఉంఛశిలవృత్తులు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • నీళ్ళు
  • శిలోంఛవృత్తి
  • పూజింపబడినది.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఋతము&oldid=903375" నుండి వెలికితీశారు