ఊహము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.వి.అ.పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. వితర్కము. ఊహించుట. 2. పరీక్షణము. 3. ఆరోపము. 4. అనన్వితార్థకములగు విభక్తి లింగములను త్యజించి, అన్వయయోగ్యములగు విభక్త్యాదులను కల్పించుకొనుట. 5. అధ్యాహారము. లేనిమాటను కొన్నిటిని తెచ్చుకొనుట.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు