వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సం.వి.ఇ.పుం.స్త్రీ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

1. తరంగము. అల.2. ఒకానొక అశ్వగ.తి విశేషము3. వేగము.4. ప్రకాశము.5. బుభుక్షాది. బుభుక్ష, తృష్ణ, శోకము, మోహము, జర, మరణము - ఇవి షడూర్ములు.6. పీడ.7. ఆసక్తి.8. వంకర.9. ఆఱుసంఖ్య.10. బట్టముడుత.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఊర్మి&oldid=952062" నుండి వెలికితీశారు