ఊర్ధ్వశ్వాసపథం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకం

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

శ్వాసమార్గంలో మీది భాగం.ముక్కు నుండి స్వరపేటిక వఱకు గల శ్వాసమార్గం

నానార్థాలు
సంబంధిత పదాలు

ఎగువ శ్వాసమార్గం

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఊర్ధ్వశ్వాసపథం అణిగిపోతే శ్వాసలలో అంతరాయాలు కలుగగలవు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
వైద్యము