ఊరేగుట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- మెరవణి. ఉదా: దేవుని వూరేగింపు.
- నీ యిష్టము వచ్చినట్లు తిరిగి రమ్మని అసమ్మతితో చెప్పు.[ఇది నిందా వాచకముగాకూడ వాడబడితున్నది. ఉదా: నీ ఇష్టమొచ్చినట్లు ఊరేగు నిన్ను అడిగేవారెవ్వరు?]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఊరేగుట / ఊరేగింపు /ఊరిమీద తిరుగు;
- వ్యతిరేక పదాలు