ఊరుకోబెట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఊరక కూర్చుండబెట్టు; పని లేకుండా చేయు. [నెల్లూరు]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వాడిని ఊరుకోబెట్టి జీతం ఇచ్చినా.
- బిడ్డ ఏడుస్తున్నాడు ఊరుకోబెట్టు