ఊరికి ఉపకారి ఆలికి అపకారి

ఇంటి పనుల కన్నా బయట వాళ్ళ పనులు ఎక్కువ చెసే మనిషిని ఉద్ధేసించి అంటారు.