ఊయల
ఉచ్చారణ
<small>మార్చు</small>
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- ఊయల నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>ఊయల అంటే ఆట వస్తువు.దీనికి మన సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యం ఉంది.దీని ఉపయోగం చాలా ప్రాచీనం. అట్లతదియ,ఉండ్రాళ్ళతదియ పండుగలకు తెలుగింటి ఆడపడచులు ఊయల లూగటం సంప్రదాయం.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- సంతోషం సమయాలలో మనసు ఊహలఊయల ఊగటం అలవాటే.
- ఉయ్యాల్లో పిల్ల పెట్టుకుని ఊరంతా వెతికినట్టు అని ఒక సామెత.
- ఒక పాటలో పద ప్రయోగము: ఊహలు గుసగుస లాడే..... నాహృధయము ఊయల లూగె....
అనువాదాలు
<small>మార్చు</small>వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- వ్యతిరేక పదాలు
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>[1] Picture of a tire swing.
- తమిళము;(ఊంజల్)
- ఇంగ్లీష్;(స్వింగ్)swing.