వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి./దే. వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

బురద, పంకము.

  • చాలలోతుగావున్న మెత్తటి బందనేల. ఇందులో దిగబడిపోయినచో లాగుకొని బయటబడుట కష్టము, ఇది ప్రాణాంతకమైన తడినేల, ఉమ్మలి, ఉబ్బలి (Quicksands). [గోదావరి](మూలాలు)మాండలిక పదకోశము (ఆం.ప్ర. సాహిత్య అకాడమీ)
నానార్థాలు
సంబంధిత పదాలు

ఉబ్బలి, కాలుపెడితే దిగిపోయే చిత్తడినేల [కోస్తా; కళింగాంధ్రం] దిబ్బలి

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

వాడిని నమ్ముకుని ఊబిలో దిగాను.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఊబి&oldid=904487" నుండి వెలికితీశారు