ఊదువెండి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>ఊదువెండి ... శుద్ధమైనవెండి.... శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
- [దే.వి]. శుద్ధరజతము, పరిశుద్ధి చేయఁబడిన వెండి. (శ.ర.)...వావిళ్ల నిఘంటువు 1949
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు