ఊదా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామ:
- వ్యుత్పత్తి
హింది పదము నుండి వచ్చిచేరినది.
అర్థ వివరణ
<small>మార్చు</small>ఒకరకమైన రంగు(సప్త వర్ణములలో ఒకటి)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- 1. వంగపండు రంగు.
- 2. నీలివన్నె, నీలము.
- 3. నేరెడువన్నె.
- 4. అసూయ వల్ల కలుగు బాధ.
"నేను పాసైనానని వాఁడు ఊదాపట్ట లేకున్నాఁడు." (నె, పొ) [ఎఱుపు-నలుపు కలిసిన రంగు అని సూ.ఆం.ని.]
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "నేను పాసైనానని వాఁడు ఊదాపట్ట లేకున్నాఁడు." (నె, పొ)
[ఎఱుపు-నలుపు కలిసిన రంగు అని సూ.ఆం.ని.]