ఊడుకొను
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- క్రియ
దే.అ.క్రి. (ఊఁడు + కొను.)
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ
<small>మార్చు</small>- గ్రుచ్చుకొను
- చెమ్మగిల్లు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- "గీ. పొదలి మాయ సదృశ్యులై చదలనుండి, కొండలంతలు ఱాళ్లు ముకుందుమీఁద, నూడు కొన వైవఁ దొడగి రొండొండ...." హరి. ఉ. ౯,ఆ. ౨౩౧.
- "క. ఊడుకొన బడుమ ధూళిక, యోడికలకు గ్రిందఁ గ్రమ్మియుండెడు తేంట్లన్, నీడలు దిరిగియుఁ దిరుగని, జాడఁదరుల్ వొలిచె నవ్వసంతపువేళన్." ఆము. ౫,ఆ. ౧౩౭.