వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. అకస్మాత్తుగా దిగివచ్చు, ఉట్టిపడు.
   "వాఁడు ఆకాశంమీది నుండి ఊడి పడ్డట్లు మాట్లాడుతున్నాఁడు." (వ్యవ)  .......శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 
  1. గర్భ విచ్ఛిత్తియై పుట్టి క్రిందఁబడు.
  2. పుట్టు. "ఒక పోతుపిల్ల యూడిపడఁగ." [భోజ-4-181]
  3. క్రిందపడు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
"దుర్భరపక్షపాతహతిఁ దోయధి పాయలుగాఁగవచ్చు నీ, యార్భట మెల్లెడల్విని భయంబున నందు భుజంగమాంగనాగర్భము లెల్లి నూడిపడఁగా." [సిం.ద్వా.-5-190]

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఊడిపడు&oldid=904133" నుండి వెలికితీశారు