వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
 
ఊడలమర్రి
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనము

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఇది కొన్ని శతాబ్దాల తరబడి మనగలిగే వృక్షరాజము. ఇది కాండమునుండి ఊడలను క్రిందికి భూమిలోనికి పాతి పరివర్థనము చెంది అతి విశాలముగా విస్తరిస్తుంది. దీని ఆకులు విస్తర్లకు వాడుతారు. ఎకరాల కొలది విస్తరించిన మర్రి మానులకు నిలువెత్తు ఉధాహరణ .... తెమ్మమ్మమర్రిమారు, కదిరి. అనంతపురం జిల్లా, మహబూబనగర్ దగ్గిరి ఊడలమర్రిమాను.

నానార్థాలు
 
ఊడలమర్రి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఊడలమర్రి&oldid=969344" నుండి వెలికితీశారు