ఊడ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం.
- దేశ్యము
- విశేషణము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>మఱ్ఱి చెట్టు వంటి వాని కొమ్మలనుండి క్రిందికి దిగు వేరు, అవరోహము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా?..... ఊడ బట్టుకొని జారుడు బండకు ఊగి చేర గలవాఆ..." = ఇది ఒక పాట