వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
క్రియ
వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • ఊట+ఆడు:చలించు,సంభ్రమించు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "క. దాఁటి తను బూఁచి వ్రేయఁగ, నూఁటాడెడు నతని గృష్ణుడొకయమ్మున నొ, క్కూటున నడిదముఁ బలుకయు, దూటులుగా నేయ వాఁడు దొలఁగక కడిమిన్." పద్మ. ౧౦,ఆ. ౩౨.
  2. సంచరించు, తిరుగు. -"వ. ఒంటిపాటున వేఁటపైఁ గలతివుట నూఁటాడుచు సమీపాటవీ మధ్యంబు సొచ్చి..." పాండు. ౩,ఆ. ౮౯.
  3. తొలఁగు, పోవు. ---"మ. ఇదిగో వచ్చెద నంచుబోయె బహునా ళ్ళేగెన్‌ మహాబ్దంబు లై, సదయుం డేటికి రాఁడు... జీవ మూటాడెడిన్, మదన క్రూరదవానలం బదనమై మైనంటగాఁ గీరమా." రాధికా. ౨,ఆ. ౬౧.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఊటాడు&oldid=903290" నుండి వెలికితీశారు