వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ

వై.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. ఆనందముతో "ఊఁ, ఊఁ" అను శిశువుల తొక్కు పలుకు.
  2. సంతోషాదులు గలుగునప్పుడు చేయు హుంకారము.

<సం. హుంకారః.

నానార్థాలు

ఊకరలిచ్చు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఊఁకొట్టుట. ............ "సీ. ఊఁకరలిచ్చు నాయుయ్యాలఁజేరిన నడుమెత్తివైచు ముందలయునెత్తు." ద్వా. ౩, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఊకర&oldid=903618" నుండి వెలికితీశారు