ఊకదంపు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దే.వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>లేనిపోని మాటలు చెప్పుట; వ్యర్థప్రసంగము. [గోదావరి]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వా:- అతని యుపన్యాస మంతయు వట్టి యూకదంపు.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979