ఉసిరి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఉసిరి నామవాచకం
- వ్యుత్పత్తి
ఉసిరిక రూపాంతరం:ఉసిరి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అమలకి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ఉసిరికాయ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- హిందువులు ఉసిరిచెట్టును పవిత్రంగా భావిస్తారు. కార్తీకమాసంలో వనమహోత్సవాలలో ఉసిరిచెట్టు క్రింద భోజనం చేయడం శ్రేష్ఠం అన్ని నమ్ముతారు.