ఉవ్వెత్తు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
అవ్యయము/వై. అవ్య.
- వ్యుత్పత్తి
వైకృతము
అర్థ వివరణ <small>మార్చు</small>
- నిశ్శేషముగా,/అడుగుతో/ ఎక్కువగా
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఉవ్వెత్తుగా/ఉవ్వెత్తుగావచ్చు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"గీ. కవలవారుఁ గొడుకు గమియుఁ బాంచాలవ, ర్గంబు వృష్ణివరులుఁ గడఁగిరేని, నొక్కమాత్రలోన నువ్వెత్తుగొనరె దు, ర్యోధనాది శతము నుద్దవిడిని." భార. ఉద్యో. ౧, ఆ