ఉలూఖలమర్దలన్యాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఱోలు వెళ్లి మద్దెలతో నన్ను అందఱును కొట్టెదరని మొఱ్ఱపెట్టుకొనగా నిన్నొకవైపుననే కొట్టెదరు; నన్ను రెండువైపులను కొట్టెదరని మద్దెల చెప్పినదట.(ఱోలు వెళ్ళి మద్దెలతో మొర పెట్టుకున్నట్టు = సామెత)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు