వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
క్రియ/దే.అ.క్రి.
వ్యుత్పత్తి

ద్వయము.

అర్థ వివరణ <small>మార్చు</small>

ఆకస్మికముగా కలిగిన భయాదులచే కంపించు./భయపడు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  1. ఒక పాటలో పద ప్రయోగము: పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు..... నిన్ను ప్రేమిస్తే.... ఏంజేస్తావు....
  2. "వ. ...హరి సమర్పణంబుగా జలతర్పణంబు సేయుచున్న సమయంబున నారాజు దోసిట నొక్క మీనుపిల్ల దవిలి వచ్చిన ఉలికిపడి మరల దరంగిణీజలంబునందు శకుల శాబకంబు విడిచె..." భాగ. ౮,స్కం. ౬౯౪., భార. ఆది. ౧,ఆ. ౧౫౭.
  • ఆకస్మికముగా కలిగిన భయాదులచే కంపించు. అదరిపడు. త్రుళ్ళిపడు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉలికిపడు&oldid=911308" నుండి వెలికితీశారు