ఉలవలు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం
ఇది నిత్య బహు వచనము
  • ఈ పదం ఎక్కువగా బహువచన రూపంలో ఉంటుంది. దీనికి ఏకవచనం ఉలవ.

అర్ధ వివరణ

<small>మార్చు</small>
  • ఉలవలు అంటే పప్పు దాన్యం. ముఖ్యముగా వీటిని గుఱ్ఱాలకు ఆహారంగా పెడతారు.
నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "సీ. ఒప్పు గుళుత్థాఖ్య యులవ యం చనగను...." ఆం. భా. ద్వి. ౨౩౬.

అనువాదాలు

<small>మార్చు</small>

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ధాన్యవిశేషము, కుళుత్థములు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

"సీ. చక్కగా నఱకిన జాడుచొప్పలు నులవల పిష్టములు బలీవర్దములకు." వరాహ. ౪,ఆ. ౧౩౬.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>

india

  • తమిళము;(కొళ్ళు)

మూలాలు,వనరులు

<small>మార్చు</small>

బయటిలింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఉలవలు&oldid=952012" నుండి వెలికితీశారు