వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే.వి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

దార్ఢ్యము, గట్టితనము.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"క. వలమురి జిగి నగుమెడకలు, వల మురిపముఁ జూపు చూపు వనజాతము నా, వల మురియించు మొగము శై, వల ముఱిది హసించు వేణి వనితకుఁ దనరున్‌." చంద్రా. ౪,ఆ. ౧౪౪. (శ.ర.పా. 'శై, వల మురివి' ముద్రి.)

  1. 2. వడి. వేగము. "క. కదలనినీటికి మీనము, లెదురెక్కునె యుఱిది బాఱు నేటికి బోలెన్‌." వేం. పంచ. ౨,ఆ. ౧౬౦.
  2. ధృతి, ధైర్యము. "ఆ. దిట్ట ముఱిది బిగువు నాఁగ ధృతికి బేళ్లు.” ఆం. సం. మాన. ౫౭.
  3. ఘోరము, దారుణము. "క. ఉఱిది విషయము వెరవు నిడి, చెఱ నున్న ప్రహారి వర్మఁ జెచ్చెరఁ జంపం, దెఱగు విచారించితి మతఁ, డఱుగమి జచ్చె ననువారమై లలితాంగీ." దశ. ౭,ఆ. ౧౪౯.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ఉఱిది&oldid=911162" నుండి వెలికితీశారు