ఉర్లగడ్డ
ఆలుగడ్డలు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • తమిళంలోని ఉరుళై(దొర్లే) తెలుగు రూపాంతరం ఉర్ల గడ్డ.
బహువచనం లేక ఏక వచనం
  • ఉర్లగడ్డలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఉర్లగడ్డ ప్రపంచం లోపంట బియ్యము,గోదుమ లు,మొక్కజొన్న లు తరవాత నాలుగవ స్థానంలో ఉంది.ఇది పిండి పదార్ధం ఎక్కువగా కలిగిన గడ్డ కూర.ఇది అమెరికన్ల నుండి ప్రపంచం అంతా యురోపియన్ల ద్వారా వ్యాపించింది.

నానార్థాలు
  1. ఆలుగడ్డ
  2. బంగాళాదుంప
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఉర్లగడ్డ&oldid=969592" నుండి వెలికితీశారు