ఉరియు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- క్రియ
దే. అ.క్రి
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ <small>మార్చు</small>
- చలించు/ ఉఱియు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- నెరయు
- పక్వమగు
- పరితపించు
- సంబంధిత పదాలు
- ఉరియాడు/ఉప్పురిసిన గోడ //.ఇల్లు ఉరుస్తున్నది
- ఉరియాట
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
- "ఎ, గీ. కౌనులురియంగ బిఱుఁదులు కదలి మేఖ, లావళుల గదలింప నేత్రాంశులలర బెరువు ద్రచ్చుచు." హరి. పూ. ౮, ఆ.
- నెరయు; - "ఉరిసిన పల్లవెండ్రుకలు నూడిన దంతములున్." హంస. ౨, ఆ.
- పక్వమగు; ="వ. వెండియుఁ దన సవరించిన కాష్ఠంబులు గ్రమంబుననిడి యనలంబుఁ బ్రబలంబు సేయం గాష్ఠంబులు సమసెఁగాని యా రేఁగుఁబం డ్లురియవయ్యె." సం. "నచ స్మతా న్యపచ్యంత." భార. శల్య. ౨, ఆ.
- పరితపించు.-"గీ. ఉదరవహ్నిచేత నురియుచుండియు నేను, జూడగడఁగి యిట్టికూడు గుడువ, నొల్లననిన." భో. ౩, ఆ.