ఉమ్మడి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
దేస్యము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఉమ్మడి కుటుంబము / ఉమ్మడి ఆస్తి /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఆ సరుకును ఉమ్మడిని కొన్నాను.
- గ్రామస్తులంతా కలిసి నిర్వహించవలసిన ఉమ్మడి పనికి వంతుకి వచ్చే వ్యక్తి
- పొత్తు........."ఉ. ఉమ్మడిసొమ్ముగాన దన యోపినయంతయు నన్నివంకలన్, నెమ్మది బాఱఁజల్లుచును నీల్గెడుదాన ప్రదాతనంచు ని, క్కమ్ముగ వేఱుపడ్డ తుదిఁ గానఁగరాదె." భో. ౬, ఆ.
- నిత్యపుగట్టడ............"సీ. శ్రీరంగవిభు బ్రతిష్ఠించి యర్వదివేల మాడలద్దేవు నుమ్మడికి నొసఁగె." జై. ౧, ఆ.