వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామ:
వ్యుత్పత్తి

వైకృతము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. 1. చాకలివాడు బట్టలు ఉతుకుటకై ఉడికించుట. [అనంతపురం]
  2. 2. చాకిరేవువద్ద బట్టలను ఉడికించు పొయ్యి, బాన. [చిత్తూరు] ఉబ్బ అంటే మూడు పెద్ద మట్టి కుండలను త్రికోణాకారంలో పెద్ద పొయ్యి మీద పెట్టి వాతి చుట్టూ మట్టితో దిమ్మ కడ్తారు. ఆ కుండల మూతులు మాత్రమె కనిపిస్తుంటాయి. వాటిల్లో సగం వరకు నీళ్లు పోసి, ఆమూడు కుండల మీద ఉబ్బ కు వేయాల్సిన బట్టలను సౌడు నీళ్లతో తడిపి చుట్టలు చుట్టలుగా రెండు మూడు అడుగులఎత్తు వరకు అమర్చుతారు. తర్వాత అ బట్టల కుప్పకు ఒక పెద్ద బట్టను కప్పుతారు. ఇప్పుడు కుండల క్రింద మంట పెడ్తారు. కుండలలోని నీరు ఆవిరై అది పైనున్న బట్టలన్నింటికి వ్యాపిస్తుంది. అలా ఒక గంట ఆవిరి పట్టాక వాటిని తీసి నీళ్లలొ వుతుకుతారు. అప్పుడు ఆ బట్టలు చాల తెల్లగా వస్తాయి. వీటిలో రంగు బట్టలు వేయరు. ఎందుకంటే ఒకదాని రంగు మరొక దానికి అంటు తుంది. సౌడు అనగా సౌడు భూములలొ పైకి తేలిన ఉప్పటి నున్నటి మట్టి. (పల్లెవాసుల జీవన విధానము.. చాకలి)
  3. 3. ఎండవేడిమిలో గాలి వీచనందున ఏర్పడిన ఉక్క. [నెల్లూరు]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ఉబ్బ&oldid=910801" నుండి వెలికితీశారు