ఉప్పరతట్ట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మట్టితట్ట, వడ్డెతట్ట.
- మట్టిమోయుటకు, గుంట పళ్ళెరము (టకారం) వలె అల్లిన ఈతపేళ్ళ తట్ట, ఉప్పరవాళ్లు (వడ్డెలవలె ఒక పనిబాటల కులము) సాధారణముగ వాడు తట్ట. [నెల్లూరు]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
ఉప్పరవాడు a man of this caste./ ఉప్పర ఉప్పరిది a female of that caste.
- వ్యతిరేక పదాలు