ఉపాసనము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి/సం.వి.అ.న.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- 1. కొలువు 2. విలువిద్య నేర్చుట 3. ఆసనము 4. బాధ ....ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953
- సం.వి.అ.న.1. దేవతాదులను సేవించుట.2. దైవ చింతనము.3. దైవ పూజనము.4. విలువిద్యనభ్యసించుట.5. చిన్నపీఁట. ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు