ఉపారము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేష్యం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- వ్రతాదులయందును దేవతల పండుగలయందును సంతుష్టికై పెట్టినది. (నైవేద్యపదార్థము)
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- పలుకు దేనియల నుపార మియ్యవే - అన్నమాచార్య కీర్తన.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) 1953