ఉపాక్షము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకం
- వ్యుత్పత్తి
అక్షము అన్న పదం ఈ పదానికి మాతృక
అర్థ వివరణ
<small>మార్చు</small>- (వృక్షశాస్త్రం ప్రకారం) ఒక వస్తువు యొక్క అక్షానికి ప్రతిముఖంగా ఉండే వైపు. ఉదా : ఆకు యొక్క అధః భాగం, ఒక జంతువు యొక్క వెనుక భాగం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు